AP: 2,721 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీకి ఆన్లైన్ దరఖాస్తుల గడువు సోమవారంతో ముగియనుంది. డిసెంబర్ 14న హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 20 నుంచి జనవరి 13 వరకు
పరీక్షలు ఉంటాయి. దరఖాస్తు, పూర్తి వివరాలకు tet2dsc.apcfss.in వెబ్సైట్ని క్లిక్ చేయండి.