హోమియో వైద్యుని ఇంట్లో 30 కాసుల బంగారం చోరీ

7చూసినవారు
హోమియో వైద్యుని ఇంట్లో 30 కాసుల బంగారం చోరీ
AP: పశ్చిమగోదావరి జిల్లా, నర్సాపురం రాయపేటలో ఒక హోమియో వైద్యుని ఇంట్లో భారీ చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి సుమారు 30 కాసుల బంగారు ఆభరణాలను అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్