టీడీపీలో చేరిన 3,500 మంది

3చూసినవారు
టీడీపీలో చేరిన 3,500 మంది
AP: విజయనగరం జిల్లాలో YCPకు పెద్ద షాక్ తగిలింది. చిన్న శ్రీను, కళా వెంకట్రావుల ఆధ్వర్యంలో 3,500 మంది YCP కార్యకర్తలు, మాజీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ చేరికతో జిల్లాలో YCP బలం తగ్గి, టీడీపీ పుంజుకుంది.

సంబంధిత పోస్ట్