ఏపీలో ఉదయం 9 గంటల వరకు 4.80 శాతం పోలింగ్

0చూసినవారు
ఏపీలో ఉదయం 9 గంటల వరకు 4.80 శాతం పోలింగ్
AP: రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రంలో ఉదయం 9 గంటల సమయానికి సగటున 4.80 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లా వారీగా పరిశీలిస్తే, పల్నాడు జిల్లాలో అత్యధికంగా 12 శాతం, అనంతపురం జిల్లాలో 9.44 శాతం, కాకినాడ జిల్లాలో 8.83 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అయితే, కడప జిల్లాలో అత్యల్పంగా 0.5 శాతం మాత్రమే పోలింగ్ నమోదైనట్లు సమాచారం. ఈ గణాంకాలు ఉదయం 9 గంటల వరకు నమోదైన వివరాలు అని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్