భోగాపురం ఎయిర్‌పోర్టులో 4 కేజీల గంజాయి పట్టివేత

5చూసినవారు
భోగాపురం ఎయిర్‌పోర్టులో 4 కేజీల గంజాయి పట్టివేత
AP: విజయనగరం జిల్లా, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో DRI అధికారులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సింగపూర్ నుంచి వచ్చిన కోల్‌కతాకు చెందిన ఇమ్రాన్ ఖాన్ అనే ప్రయాణికుడి వద్ద దాదాపు 4 కేజీల హైడ్రోపోనిక్ గంజాయిని అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బ్యాంకాక్‌లో ఈ గంజాయిని సేకరించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ ఘటనపై అధికారులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్