AP: కాకినాడలో విషాదం చోటుచేసుకుంది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. కాకినాడ డెయిరీ ఫామ్ సెంటర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఫోన్ వాడొద్దని మందలించినందుకు ఇంట్లో ఉరి వేసుకుని విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.