ఓటు వేసేందుకు వచ్చిన శతాధిక వృద్ధురాలు

0చూసినవారు
ఓటు వేసేందుకు వచ్చిన శతాధిక వృద్ధురాలు
AP: రాష్ట్రంలో తొలి విడత గ్రామ పంచాయతీలకు ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. పలు చోట్ల పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉదయాన్నే ఓటర్ల బారులు తీరారు. ఈ క్రమంలో నంద్యాల జిల్లా గోస్పాడు మండలం యాళ్లూరులో శతాధిక వృద్ధురాలు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచారు. వయసు మీద పడినా ప్రజాస్వామ్య బాధ్యతను మరువకుండా ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్