తుని మున్సిపాలిటీ రాజకీయాల్లో కీలక పరిణామం

0చూసినవారు
తుని మున్సిపాలిటీ రాజకీయాల్లో కీలక పరిణామం
AP: కాకినాడ జిల్లాలోని తుని మున్సిపాలిటీ జనసేనకు కేటాయించడంతో రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ నుంచి ఛైర్‌ పర్సన్ కుర్చీని ఆశించిన మళ్ల గణేష్ దంపతులు రాత్రికిరాత్రే జనసేనలో చేరారు. జనసేన పార్టీ మళ్ల మీనాక్షిని తుని మున్సిపల్ ఛైర్‌ పర్సన్‌ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ పరిణామం తుని మున్సిపాలిటీ రాజకీయాల్లో ఆశావహుల పార్టీ మార్పులకు దారితీసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్