AP: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 'జైహో బీసీ' సభలో
టీడీపీ శ్రేణులు, ప్రజలు తమ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి సంఘీభావం తెలిపారు. సరిగ్గా మూడేళ్ల క్రితం ఆయనను అక్రమంగా అరెస్టు చేసిన రోజును పురస్కరించుకుని ఈ సభ నిర్వహించారు. ప్రజలు సెల్ ఫోన్ లైట్లతో, నాయకులు కొవ్వొత్తులతో మద్దతు ప్రకటించారు. చంద్రబాబు జైలులో గడిపిన 53 రోజులకు గుర్తుగా 53 దీపాలు వెలిగించారు. రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చంద్రబాబుపై చేసిన ఆరోపణలు నిరూపించలేకపోయిందని విమర్శించారు. ఇ