సీఎం చంద్రబాబును కలిసిన ఆదినారాయణ రెడ్డి

26చూసినవారు
సీఎం చంద్రబాబును కలిసిన ఆదినారాయణ రెడ్డి
AP: సీఎం చంద్రబాబును బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కలిశారు. బీజేపీ నేత చదిపిరాళ్ల రాజేశ్‌రెడ్డిని వెంటబెట్టుకుని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సీఎం చంద్రబాబును కలిశారు. జెడ్పీ ఛైర్మన్ స్థానాన్ని బీజేపీ నేత చదిపిరాళ్ల రాజేశ్‌రెడ్డి ఆశించారు. అయితే కడప జెడ్పీ స్థానాన్ని బీజేపీ కేటాయించలేక పోయామని సీఎం తెలిపారు. కూటమి మధ్య సీట్ల సర్దుబాటులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అలాగే బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని చంద్రబాబు బుజ్జగించారు.

సంబంధిత పోస్ట్