స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం: మజ్జి శ్రీనివాసరావు

2చూసినవారు
స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం: మజ్జి శ్రీనివాసరావు
AP: కూటమి నాయకత్వ కార్యాచరణతో స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. నూటికి నూరుశాతం కూటమి అభ్యర్థులను గెలిపించుకుంటామని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు, టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ అధ్యక్షులను కలిసి, వారి సూచనలను తీసుకున్నామని ఆయన వెల్లడించారు. తనతో పాటు నడిచే వారితో కలిసి కూటమి పార్టీల నాయకత్వాన్ని బలపరుస్తామని మజ్జి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్