రేపటి నుంచి ఢిల్లీకి ఆకాశ ఎయిర్‌లైన్స్ విమానాలు

0చూసినవారు
రేపటి నుంచి ఢిల్లీకి ఆకాశ ఎయిర్‌లైన్స్ విమానాలు
AP: భోగాపురం నుంచి ఆదివారం ఢిల్లీకి నేరుగా ఆకాశ ఎయిర్‌లైన్స్ విమానాలు ప్రయాణించనున్నాయి. ఉ.6 గంటలకు ఢిల్లీలో బయలుదేరి 8 గంటలకు భోగాపురం చేరుకోనుంది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉ.8:30 గంటలకు తొలిసారి ఢిల్లీకి విమానం బయలుదేరనుంది. ఈ సందర్భంగా జీఎంఆర్ సీఈవో, ఆకాశ ఎయిర్‌లైన్స్ మేనేజర్ భూపతిరాజు అచ్యుత రామరాజు కేక్ కట్ చేసి తొలి ప్రయాణికులకు టికెట్లు అందజేయనున్నారు.

సంబంధిత పోస్ట్