ALERT: ఏపీలో ఈ నెల 14 వరకు వర్షాలు

13చూసినవారు
ALERT: ఏపీలో ఈ నెల 14 వరకు వర్షాలు
ఏపీలో అక్టోబర్‌ 8 నుంచి 14 వరకు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అక్టోబర్‌ 8 నుంచి 10 వరకు కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. 10 నుంచి 14 వరకు అక్కడక్కడ వర్షాలు పడొచ్చని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్