ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠాను కలిసిన కూటమి నేతలు

3చూసినవారు
ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠాను కలిసిన కూటమి నేతలు
AP: రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (SEC) అనిల్ చంద్ర పునేఠాను కూటమి నాయకులు కలిశారు. టీడీపీ ఎమ్మెల్సీ వర్ల రామయ్య ఆధ్వర్యంలో కూటమి నేతలు ఎస్ఈసీని కలిసి.. పులివెందులలో జగన్ వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జగన్​పై చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీని కోరారు.

సంబంధిత పోస్ట్