పెట్టుబడి దారులకు అండగా కూటమి: పవన్ (వీడియో)

1చూసినవారు
AP: పెట్టుబడిదారులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సోమవారం కాకినాడ జేఎన్టీయూలో సీఐఐ సదస్సులో పవన్ మాట్లాడుతూ.. ‘కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించే లక్ష్యంగా పనిచేస్తుంది. 2019-2024 వరకు పెట్టుబడిదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మా ప్రభుత్వం వచ్చాక పెట్టుబడిదారులకు అండగా ఉంటున్నాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన అన్ని విధాలుగా సహాయం చేస్తాం’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్