
మంత్రిపాలెం గ్రామంలో భారీ అంబలం పూజ
అనకాపల్లి జిల్లా పరవాడ మండలం మంత్రి పాలెం గ్రామంలో భారీ ఎత్తున అంబలం పూజ కార్యక్రమం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. దీనికోసం వేలాది భవాని భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే దసరా తొమ్మిది రోజులు ప్రతిరోజు అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి, మంత్రి పాలెం గ్రామంలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.





































