
ఆసక్తికరంగా మారిన జీకేవీధి రాజకీయాలు..
జీకేవీధి మండలంలో రాజకీయం వాడివేడిగా కొనసాగుతుంది. నాలుగు పార్టీలు టికెట్ల కేటాయింపులు ఆలస్యంపై అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. దీర్ఘకాలంగా పార్టీల పని చేసినటువంటి స్థానికులకు జడ్పిటిసి టికెట్ కేటాయించడంపై అధిష్టానాలు ఆలోచించడంపై కన్నెర చేస్తున్నాయి. స్థానికులకు జడ్పిటిసి టికెట్ కేటాయించాలని లేకుంటే రాజీనామా చేయడానికి వెనకాడ బొమ్మని పలువురు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు.























