AP: ఉమెన్ ఏపీఎల్ (ఆంధ్రా ప్రీమియర్ లీగ్) మ్యాచ్లో అమరావతి ఈ-ఛాంపియన్స్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్కు దిగిన రాయలసీమ జెన్ స్టార్స్ 156/9 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. లక్ష్య ఛేదనకు దిగిన అమరావతి ఈ-ఛాంపియన్స్ 163/3 పరుగులు చేసి విజేతగా నిలిచారు. హ్యాట్రిక్ సహా 4 వికెట్లు తీసిన పూజిత అమరావతి ఈ-ఛాంపియన్స్ విజయంలో కీలక భూమిక పోషించారు.