విచారణకు హాజరైన అంబటి రాంబాబు (వీడియో)

21చూసినవారు
AP: కాకినాడలోని కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి అంబటి రాంబాబు మంగళవారం విచారణకు హాజరయ్యారు. జూలై 15న కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌ పరిధిలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తున్న ముద్రగడ అంత్యక్రియలు అడ్డుకున్నారని, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అంబటిపై కేసు నమోదైంది. దీనిపై పోలీసులు విచారణ జరపనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్