AP: కేంద్ర హోంమంత్రి అమిత్ షా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు ఏపీ మంత్రులు కొల్లు రవీంద్ర, పయ్యావుల కేశవ్, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో విమానాశ్రయం వద్ద అధికారులు, భద్రతా సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.