ముగ్గురు జీవిత ఖైదీలకు క్షమాభిక్ష

7చూసినవారు
ముగ్గురు జీవిత ఖైదీలకు క్షమాభిక్ష
AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముగ్గురు జీవిత ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించింది. నిబంధనల ప్రకారం అర్హత సాధించిన వీరిని ముందస్తుగా విడుదల చేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో రాజమండ్రి జైలు నుంచి మంద శంకర్రావు, కడప నుంచి బోయ చంద్రశేఖర్‌, విశాఖ జైలు నుంచి లాలం రాము షరతులతో కూడిన విడుదలకు ఎంపికయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్