స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్

58చూసినవారు
స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట గ్రామ పంచాయతీ అధికారులు, కూటమి నాయకుల సమక్షంలో ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ రోజు జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ టౌన్ అధ్యక్షులు యాళ్ల వరహాలబాబుమజ్జూరి నారాయణరావు, ఎమ్మార్వో, గ్రామపంచాయతీ అధికారులు, టౌన్ ఉపాధ్యక్షులు చిరుకూరి పేర్రాజు, ఎంపీటీసీ కశింకోట సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్