అమరాపురం - Amaraapuram

కామారెడ్డి జిల్లా
కామారెడ్డిలో కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో వినాయక చవితి లడ్డూ పంపిణీ
Sep 17, 2026, 12:09 IST/కామారెడ్డి
కామారెడ్డి

కామారెడ్డిలో కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో వినాయక చవితి లడ్డూ పంపిణీ

Sep 17, 2026, 12:09 IST
కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ యూత్ అసెంబ్లీ ఇంచార్జ్ గొడుగుల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, యువనేత ఇలియాస్ బాయ్ ఆదేశాల మేరకు కామారెడ్డిలో వినాయక చవితి లడ్డూ పంపిణీ కార్యక్రమం జరుగుతున్నట్లు గురువారం తెలిపారు. గత ఆరు సంవత్సరాలుగా ప్రతి గణేష్ మండపానికి లడ్డూ అందజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఐరన్ సందీప్, యువజన విభాగం అసెంబ్లీ ఇన్చార్జ్ గుడువుల శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోన శ్రీనివాస్, మైనార్టీ ప్రెసిడెంట్ రియాజ్, కౌన్సిలర్లు, పంచముఖ హనుమాన్ టెంపుల్ చైర్మన్ వైజాగ్ కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు.