రోప్ స్కిప్పింగ్ ఎంపికలు

744చూసినవారు
రోప్ స్కిప్పింగ్ ఎంపికలు
జులై 24 న జిల్లా రోప్ స్కిప్పింగ్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా రోప్ స్కిప్పింగ్ అసోసియేషన్ కార్యదర్శి చందన అన్వర్ బాషాశనివారం తెలిపారు.ఈ ఎంపికలు అనంతపురంలోని స్థానిక సంఘమేశ్వర నగర్ లోని రఘు సైనిక స్కూల్ లో నిర్వహిస్తునటు తెలిపారు. ఎంపిక పాల్గొను క్రీడాకారుల తమ ఆధార్ కార్డ్ తో ఉదయం 10 గంటలకు రఘు సైనిక్ స్కూల్ లో హాజరుకావాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్