Oct 16, 2026, 12:10 IST/
రేవంత్ రెడ్డి క్రిమినాలజిస్ట్లో PHD చేశాడు: గాదరి కిషోర్
Oct 16, 2026, 12:10 IST
TG: యాదాద్రి థర్మల్ ప్లాంట్ సందర్శన సందర్భంగా బొగ్గు కొరతపై నిజం చెప్పిన సీఈ సురేష్ నాయక్ను సస్పెండ్ చేయడంపై మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బొగ్గు సరఫరా చేయని ఆంధ్రకు చెందిన సత్యనారాయణపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును, సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని ఆయన తప్పుపట్టారు. రేవంత్ రెడ్డి క్రిమినాలజిస్ట్లో PHD చేశాడని ఎద్దేవా చేశారు.