Sep 07, 2026, 17:09 IST/బాన్సువాడ
బాన్సువాడ
శ్రీ సోమ లింగేశ్వరునికి ప్రత్యేక పూజలు
Sep 07, 2026, 17:09 IST
బాన్సువాడ నియోజకవర్గం నసురుల్లాబాద్ మండలం దుర్కి గ్రామ శివారులోని శ్రీ సోమ లింగేశ్వర ఆలయంలో ఉమ్మడి జిల్లాల మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి శ్రావణ సోమవారం సందర్భంగా శ్రీ సోమ లింగేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, DSP విఠల్ రెడ్డి, రూరల్ CI శ్రీ తిరుపయ్య, ప్రజా ప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.