కదిరి - Kadiri

వీడియోలు


కామారెడ్డి జిల్లా
ఎస్ ఆర్ ఎన్ కె లో మెగా జాబ్ మేళాలో 156 మందికి ఉద్యోగాలు
Sep 29, 2026, 13:09 IST/బాన్సువాడ
బాన్సువాడ

ఎస్ ఆర్ ఎన్ కె లో మెగా జాబ్ మేళాలో 156 మందికి ఉద్యోగాలు

Sep 29, 2026, 13:09 IST
కామారెడ్డి జిల్లా, బాన్సువాడలోని SRNK ప్రభుత్వ డిగ్రీ & పిజి కళాశాలలో మంగళవారం కళాశాల TASK, ప్లేస్‌మెంట్ సెల్, IQAC, TS కె సి మరియు మ్యాజిక్ బస్ ఫౌండేషన్ సంయుక్తంగా 22కి పైగా కంపెనీల ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను నిర్వహించాయి. ఈ మేళాలో SSC నుండి డిగ్రీ వరకు ఉత్తీర్ణులైన 340కి పైగా ఉద్యోగార్థులు హాజరయ్యారు. ఇంటర్వ్యూల అనంతరం 156 మందిని ఎంపిక చేసినట్లు కళాశాల ప్లేస్‌మెంట్ సెల్ సమన్వయకర్త తుమ్మ చిరంజీవి తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.