Sep 27, 2026, 17:09 IST/బాన్సువాడ
బాన్సువాడ
అంబేద్కర్ సంఘం సిల్వర్ జూబ్లీ వేడుకలు
Sep 27, 2026, 17:09 IST
హైదరాబాద్ పట్టణంలో ఆదివారం ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ కోఆర్డినేటర్, రాష్ట్ర ప్రతినిధికి కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు బంగారు మైసయ్య, దేశాయిపేట్ ప్రశాంత్ , కొత్త బాద్ సాయిలు, మన్నే చిన్న సాయిలు, ఎన్ నర్సింలు, గైని రవి పాల్గొన్నారు.