Sep 29, 2026, 16:09 IST/
గుట్కా స్మగ్లింగ్ను అడ్డుకున్న కానిస్టేబుల్కు సీఎం అభినందనలు
Sep 29, 2026, 16:09 IST
ప్రాణాలను పణంగా పెట్టి గుట్కా స్మగ్లింగ్ను సమర్థవంతంగా అడ్డుకున్న హెడ్ కానిస్టేబుల్ వేల్మురుగన్ను మంగళవారం తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ ప్రత్యేకంగా అభినందించారు. ధైర్యసాహసాలకు గుర్తింపుగా, ఆయన సేవలను సీఎం కొనియాడారు. సచివాలయంలో వేల్మురుగన్ను ఆహ్వానించి, ఆయన ధైర్యాన్ని సీఎం ప్రశంసించారు.