Sep 20, 2026, 03:09 IST/
పెరిగిన చికెన్ ధరలు!
Sep 20, 2026, 03:09 IST
తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాల్లో చికెన్ ధరలు గతవారంతో పోల్చితే కిలోపై రూ.20 నుంచి రూ.30 వరకు పెరిగాయి. హైదరాబాద్లో స్కిన్లెస్ కిలో చికెన్ రూ.250-265 అమ్ముతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రూ.230-260 విక్రయిస్తునారు. అటు ఏపీలోని విజయవాడలో రూ.270, విశాఖలో రూ.250, అనకాపల్లిలో రూ.260 వరకు విక్రయాలు జరుగుతున్నాయి.