
బ్రాహ్మణపల్లి MPUP పాఠశాల చైర్మన్ గా అంబ్రిష్
సోమందేపల్లి మండలం బ్రాహ్మణపల్లిలో మంగళవారం SMC ఎన్నికలు స్థానిక MPUP పాఠశాలలో జరిగాయి, ఈ ఎన్నికల్లో అంబ్రిష్ ని చైర్మన్ గా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదే విధంగా వైస్ చైర్మన్ గా సయ్యద్ నఫ్రిన్ బాను ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా యువ నాయకుడు ఇర్ఫాన్ ఖాన్, సాధిక్, మాజీ ఎంపీటీసీ సూరి, షబ్బీర్, హీదాయత్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.




















