రాప్తాడు - Raptadu

ఎన్‌టీఆర్, పరిటాల రవి విగ్రహాల ఆవిష్కరణకు లోకేష్ రాక

ఎన్‌టీఆర్, పరిటాల రవి విగ్రహాల ఆవిష్కరణకు లోకేష్ రాక

సత్య సాయి జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో 22వ తేదీన నందమూరి తారక రామారావు, పరిటాల రవి కంచు విగ్రహాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని టిడిపి రాష్ట్ర కార్యదర్శి రామసుబ్బుల్లో తెలిపారు. సికేపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నారా లోకేష్ పర్యటనను విజయవంతం చేయాలని టిడిపి నేతలకు పిలుపునిచ్చారు. మంత్రి లోకేష్ పర్యటన సందర్భంగా పలు కార్యక్రమాలలో పాల్గొంటారని, ఆయన పర్యటనను విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.

వీడియోలు


కామారెడ్డి జిల్లా