రాయదుర్గం - Rayadurg

వీ ఆర్ ఏ ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి

వీ ఆర్ ఏ ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి

కణేకల్ మండల కేంద్రంలో వీఆర్ఏలు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన 15వ రోజు సమ్మెకు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) అనంతపురం జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల ప్రసాద్ బుధవారం  సంపూర్ణ మద్దతు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, సమ్మెను విరమింపజేయాలని PDSU డిమాండ్ చేసింది. ఈ మేరకు అనంతపురం, రాయదుర్గం ప్రాంతాల్లో మద్దతు తెలిపినట్లు సమాచారం. ప్రభుత్వం వీఆర్ఏల డిమాండ్లను నెరవేర్చాలని కోరారు.

వీడియోలు


కామారెడ్డి జిల్లా