Sep 15, 2026, 17:09 IST/బాన్సువాడ
బాన్సువాడ
కాంగ్రెస్ హామీలను విస్మరిస్తోంది: బాజిరెడ్డి గోవర్ధన్
Sep 15, 2026, 17:09 IST
కామారెడ్డి జిల్లా బాన్సువాడలో మంగళవారం బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి కాలయాపన చేస్తోందని ఆరోపించారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జుబేర్, నాయకులు అంజిరెడ్డి, మోరల్ శ్రీనివాస్, చందర్ తదితరులు పాల్గొన్నారు.