కడపలో సీపీఐ ప్లీనరీ సమావేశాలు

0చూసినవారు
భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశాలు కడప నగరంలో జరుగుతున్న నేపథ్యంలో, బద్వేల్ రూరల్ సమితి నాయకులు, ఎద్దుల ఈశ్వర్ రెడ్డి కాలనీ వాసులు భారీ సంఖ్యలో మూడు లారీలలో కడపకు తరలివెళ్లారు. సీపీఐ నాయకులు, కార్యకర్తలు ఈ బహిరంగ సభలో పెద్ద ఎత్తున పాల్గొనేందుకు ఉత్సాహంగా బయలుదేరారు.

సంబంధిత పోస్ట్