మదనపల్లె - Madanapalle

వీడియోలు


జగిత్యాల జిల్లా
హైదరాబాద్ శివార్లలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. రోడ్ల విస్తరణకు GHMC నిర్ణయం
Oct 23, 2026, 08:10 IST/

హైదరాబాద్ శివార్లలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. రోడ్ల విస్తరణకు GHMC నిర్ణయం

Oct 23, 2026, 08:10 IST
TG: హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాంతాల్లో పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని, రెండు ప్రధాన రహదారులను 100 అడుగుల వెడల్పుతో విస్తరించేందుకు 23,496 చదరపు గజాల భూసేకరణ ప్రక్రియను ప్రారంభించింది. ఇందుకోసం ఇప్పటికే ప్రాథమిక నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఈ రహదారుల నిర్మాణం పూర్తయితే, ఔటర్ రింగ్ రోడ్ (ORR) ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గాలు సులభతరమై, ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది.