ప్రొద్దుటూరు - Proddutur

స్థానిక సంస్థల రిజర్వేషన్లలో ఎస్సీలకు న్యాయం చేయాలి..  రామోజీ ఇమ్మానియేల్

స్థానిక సంస్థల రిజర్వేషన్లలో ఎస్సీలకు న్యాయం చేయాలి.. రామోజీ ఇమ్మానియేల్

కడప జిల్లాలో స్థానిక సంస్థల రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగిందని రాష్ట్ర మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు రామోజీ ఇమ్మానియేల్ మంగళవారం ఆరోపించారు. ప్రొద్దుటూరులో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన ఆయన, కడప జిల్లాలో ఒక్క మున్సిపల్ చైర్మన్ పదవి కూడా ఎస్సీలకు కేటాయించలేదని, కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం చేసినా ఎస్సీలను పట్టించుకోలేదని విమర్శించారు. రిజర్వేషన్లలో న్యాయం జరగకపోతే సీఎం దిష్టిబొమ్మ దహనం చేస్తామని హెచ్చరించారు.

వీడియోలు


ఉమ్మడి వరంగల్ జిల్లా