పొత్తపిలో కార్తీక పర్వదినం

1చూసినవారు
పొత్తపిలో కార్తీక పర్వదినం
రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలం పొత్తపి గ్రామంలో శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం తొలిరోజు బలిపాడ్యమి సందర్బంగా స్వామి వారికి విశేష పూజలు, అభిషేకాలు, కామాక్షి అమ్మవారికీ కుంకుమ పూజలు జరిగాయి. పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు ఈ కార్యక్రమాలలో పాల్గొని తీర్థ ప్రసాదములు పొందారు.

సంబంధిత పోస్ట్