YS జగన్ నివాసం దగ్గర మరో ఫ్లెక్సీ

3చూసినవారు
YS జగన్ నివాసం దగ్గర మరో ఫ్లెక్సీ
AP: అమరావతిలోని మాజీ సీఎం వైఎస్ జగన్ నివాసం సమీపంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. గ్రూప్-1, DSC పరీక్షల్లో జరిగిన అవకతవకలను జగన్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వెలిశాయి. గ్రూప్-1, DSC మధ్య తేడా జగన్‌కు తెలుసా అని ప్రశ్నిస్తూ, ఈ అవకతవకలపై సీబీఐ విచారణకు సిద్ధమా అని ఫ్లెక్సీల ద్వారా ప్రశ్నించారు. ఈ అంశంపై స్థానికులు చర్చించుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్