AP: ఫైర్ సర్వీసెస్లో 147 డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (SLPRB) ప్రకటన జారీ చేసింది. దరఖాస్తుల స్వీకరణ, పరీక్ష తేదీలు, అర్హతలు, ఇతర వివరాలతో కూడిన షెడ్యూల్ త్వరలో విడుదల కానుంది. గతంలో కేవలం ఫిజికల్ మెజర్మెంట్
పరీక్షలు మాత్రమే ఉండగా, ఈసారి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, రాత పరీక్షలను తప్పనిసరి చేశారు. ఇప్పటికే APPSC ద్వారా 892, పోలీస్ శాఖలో 2,050 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.