మరో వాయుగుండం.. ఏపీలో వర్షాలు!

2చూసినవారు
మరో వాయుగుండం.. ఏపీలో వర్షాలు!
AP: ఈ నెల 13 తర్వాత బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని, ఇది తుఫాన్‌గా మారే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, ఒడిశాలో వర్షాలు పడే అవకాశాలున్నాయని, ఈ వారం చివరకి దీనిపై స్పష్టత వస్తుందని తెలిపింది. మరోవైపు, రాష్ట్రంలో గత రెండు, మూడు రోజులుగా ఎండ తీవ్రత పెరిగింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొలాల్లో చెట్ల కింద ఉండరాదని అధికారులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్