ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోదం

3చూసినవారు
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోదం
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.  - రాంబిల్లిలో రూ.570 కోట్లతో ఈప్యాక్ డేటా సెంటర్ పరికరాల తయారీ పరిశ్రమకు ఆమోదం. - నాయుడుపేటలో రూ.4 వేల కోట్లతో కార్బన్ కాస్మో బ్యాటరీ తయారీ పరిశ్రమకు ఆమోదం. - తిరుపతిలో రూ.700 కోట్లతో డిక్సన్ టెక్నాలజీస్ పరిశ్రమకు ఆమోదం. - భీమిలి అమనంలో రూ.31,387 కోట్లతో ఏఎం ఇంటెలిజెన్స్ ఏఐ డేటా సెంటర్‌కు ఆమోదం. - పశ్చిమ గోదావరిలో రావళి స్పిన్నర్స్ రూ.237 కోట్ల పరిశ్రమ విస్తరణకు ఆమోదం. - నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్కులో హెటెరో గ్రూపునకు 173.82 ఎకరాల కేటాయింపు. - జగ్గయ్యపేటలో 30 ఎకరాల్లో మహిళా పారిశ్రామిక పార్కుకు ఆమోదం. - భోగాపురంలో రిలయన్స్ ఏఐ డేటా సెంటర్‌కు 24.96 ఎకరాల భూమి కేటాయింపు. - విజయవాడలో 15 మెగావాట్ల వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు ప్రతిపాదన.

సంబంధిత పోస్ట్