AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో 30 అజెండా అంశాలకు ఆమోదం లభించింది.
- పెనుకొండలో కియా రెండో ఆటోమొబైల్ ప్లాంట్ ఏర్పాటుపై చర్చ
- శ్రీకాకుళంలో
అదానీ టైటానియం కాంప్లెక్స్‌కు గ్రీన్ సిగ్నల్ దిశగా అడుగులు
- అచ్యుతాపురంలో సెయింట్ గోబైన్ గ్లాస్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రోత్సాహం
- MSMEలకు అనుమతుల సరళీకరణకు రైట్ టు బిజినెస్ బిల్లుకు ఆమోదం
- అమరావతి సచివాలయ నిర్మాణ వ్యయం రూ.6,641 కోట్లకు పెంపు
- రాజధాని గ్రామాల్లో రూ.1,215 కోట్లతో మౌలిక వసతుల అభివృద్ధి
- కోసలనగరం ఇండస్ట్రియల్ పార్కుకు రూ.1,500 కోట్ల రుణ ప్రతిపాదన
- మూలపేటలో గ్రీన్‌ఫీల్డ్ కెమికల్ పార్కు ఏర్పాటుపై కీలక నిర్ణయం