ఏపీ మంత్రిమండలి సమావేశం వాయిదా

10చూసినవారు
ఏపీ మంత్రిమండలి సమావేశం వాయిదా
ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం వాయిదా పడింది. ఈ నెల 26న జరగాల్సిన కేబినెట్ భేటీని 27వ తేదీకి మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశాన్ని హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించింది. అంటే మంత్రులు ప్రత్యక్షంగా, ఆన్‌లైన్ ద్వారా కూడా సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్