ఏపీ సీఎస్ పదవీకాలం పొడిగింపు

22చూసినవారు
ఏపీ సీఎస్ పదవీకాలం పొడిగింపు
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) జి. సాయిప్రసాద్‌ పదవీకాలాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. డిసెంబర్‌ 1తో ఆయన పదవీకాలం ముగియనుండగా, తాజా నిర్ణయంతో 2027 మే 31 వరకు కొనసాగనున్నారు. గత సీఎస్‌ విజయానంద్‌ పదవీ విరమణ అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరి 28న సాయిప్రసాద్‌ బాధ్యతలు చేపట్టారు. 1991 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆయన గతంలో రాష్ట్రంలో పలు కీలక హోదాల్లో పనిచేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్