AP: నామినేటెడ్ పోస్టుల పదవీకాలం పెంపు

0చూసినవారు
AP: నామినేటెడ్ పోస్టుల పదవీకాలం పెంపు
AP: రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్లో ఉన్న నాయకులకు పండుగ వేళ తీపికబురు అందించింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లు, బోర్డులు, సంస్థల్లో కొనసాగుతున్న చైర్మన్లు, డైరెక్టర్లు, ఇతర నామినేటెడ్ పదవుల కాలపరిమితిని మరో 2 నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, పాలనాపరమైన అభివృద్ధి పనులను అవాంతరాలు లేకుండా వేగవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్