ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ విజయవాడలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన తన సతీమణితో కలిసి విజయవాడ గవర్నర్‌పేటలోని పోలింగ్ స్టేషన్ నంబర్ 9కి చేరుకుని ఓటు వేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా బాధ్యతాయుతంగా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓటు వేయడం పట్ల ప్రాధాన్యతను చాటిచెప్పారు.