కంటతడి పెట్టుకున్న ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి (VIDEO)

5చూసినవారు
AP: సాలూరు మున్సిపల్‌ చైర్మన్‌ పదవిని జనసేనకు కేటాయించడంపై ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కనీసం 2 శాతం కూడా లేని జనసేనకు చైర్మన్‌ సీటు ఎలా కేటాయిస్తారని ఆవేదన వ్యక్తం చేస్తూ కంటతడి పెట్టుకున్నారు. నన్ను నమ్ముకున్న కార్యకర్తలకు నేను సమాధానం చెప్పలేకపోతున్నానంటూ మంత్రి అచ్చెన్నాయుడు ముందు వాపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్