మురసు తుఫాన్‌ ప్రభావంపై నేడు ఏపీ SEC సమీక్ష

3చూసినవారు
మురసు తుఫాన్‌ ప్రభావంపై నేడు ఏపీ SEC సమీక్ష
AP: మురసు తుఫాన్ ప్రభావంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ బుధవారం కీలక సమీక్ష నిర్వహించనుంది. తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులు, రహదారుల పరిస్థితి, పోలింగ్ కేంద్రాలకు రాకపోకలు మరియు ఎన్నికల సిబ్బంది అందుబాటుపై అధికారుల నుండి ఎస్ఈసీ నివేదికలు సేకరించనున్నారు. నేడు కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, పరిషత్ ఎన్నికల నిర్వహణపై ఈ సమీక్ష తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్