ఏపీని హరిత రాష్ట్రంగా మార్చాలి: సీఎం చంద్రబాబు

10చూసినవారు
ఏపీని హరిత రాష్ట్రంగా మార్చాలి: సీఎం చంద్రబాబు
AP: రాష్ట్రంలోని 5 కోట్ల మంది మొక్కలు నాటి ఏపీని హరిత రాష్ట్రంగా మార్చాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. నగరాల్లో సిటీ క్లైమేట్ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తామని, మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి వాడుకునేలా చర్యలు చేపడతామని తెలిపారు. పర్యావరణ దుష్ప్రభావాల వల్లే ఎల్‌నినో పరిస్థితులు వస్తున్నాయని, ఈవీలు, గ్రీన్ ఎనర్జీ వినియోగం ద్వారా హరిత లక్ష్యాలను సాధిద్దామని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్